You Searched For "Loan App Harassment"

Vizag, Loan App, Loan App Harassment, Youth Suicide
Vizag: మార్ఫింగ్‌ ఫొటోలతో లోన్‌ యాప్‌ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

విశాఖ జిల్లా మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర (21) లోన్‌ యాప్‌ వేధింపులకు బలయ్యాడు.

By అంజి  Published on 10 Dec 2024 7:49 AM GMT


Share it