You Searched For "International news"
స్కూల్లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు
అమెరికాలోని మిన్నియాపోలిస్‌లోని అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్లో బుధవారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 28 Aug 2025 7:31 AM IST
రెస్టారెంట్లో దుండగుల కాల్పులు..ముగ్గురు మృతి
న్యూయార్క్ క్రౌన్ హైట్స్‌లోని ఓ రెస్టారెంట్లో దుండగులు కాల్పులు జరిపారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:24 PM IST
పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదల కారణంగా 154 మంది మృతి
గత 24 గంటల్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కనీసం 154 మంది మరణించారని, అనేక మంది...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:57 PM IST
ఉక్రెయిన్‌తో డీల్‌ను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు..పుతిన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అలాస్కా చర్చల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 9:45 AM IST
ఆ చర్చల కోసం ట్రంప్, పుతిన్ మీటింగ్‌కు డేట్ ఫిక్స్
ఆగస్టు 15న అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు.
By Knakam Karthik Published on 9 Aug 2025 7:21 AM IST
ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు నో డిస్కషన్..మరో బాంబ్ పేల్చిన ట్రంప్
అమెరికా, ఇండియా మధ్య బిజినెస్ రిలేషన్స్ మరింత ఉద్రిక్తంగా మారిన వేళ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:52 AM IST
ఇండియా వెళ్లిపో..ఐర్లాండ్‌లో ఆరేళ్ల చిన్నారిపై జాత్యంహకార దాడి
ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక జాత్యహంకార దాడి జరిగింది
By Knakam Karthik Published on 7 Aug 2025 9:13 AM IST
యెమెన్‌లో ఘోర పడవ ప్రమాదం.. 68 మంది వలసదారులు మృతి, 74 మంది గల్లంతు
యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించగా, 74 మంది గల్లంతయ్యారని
By అంజి Published on 4 Aug 2025 6:43 AM IST
భారత్, పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు..నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి: వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 1 Aug 2025 12:00 PM IST
భారత్‌పై ట్రంప్ 25 శాతం టారిఫ్ బాంబ్..రేపటి నుంచే అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ చర్యలకు ఉపక్రమించారు
By Knakam Karthik Published on 31 July 2025 7:48 AM IST
50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న విమానం మిస్సింగ్
రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న An-24 ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది.
By Knakam Karthik Published on 24 July 2025 12:45 PM IST
ఐర్లాండ్‌లో దారుణం.. భారతీయుడిపై దుండగుల దాడి.. ప్యాంటు విప్పించి..
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల భారతీయుడిపై దుండగుల బృందం దాడి చేసింది.
By అంజి Published on 23 July 2025 8:58 AM IST











