You Searched For "Crime"
హైదరాబాద్‌లో బాలిక దారుణ హత్య.. వెలుగులోకి కీలక విషయాలు
ఆగస్టు 18, సోమవారం కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్ ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక హత్యకు గురైంది. తాజాగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి...
By అంజి Published on 19 Aug 2025 9:26 AM IST
Hyderabad: 'అప్పటికే రెండు పెళ్లిలు'.. విషయం తెలిసి మూడో భార్య ఏం చేసిందంటే?
రెండు వివాహాలను దాచిపెట్టి తన భార్యను మోసం చేశాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 18 Aug 2025 12:48 PM IST
దారుణం.. తల్లిపై కొడుకు రెండుసార్లు అత్యాచారం
సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేశాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 17 Aug 2025 1:04 PM IST
దారుణం.. ప్రియురాలి కోరిక మేరకు.. భార్యను చంపిన బీజేపీ నాయకుడు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో తన స్నేహితురాలు రీతు సైని ఒత్తిడితో బిజెపి నాయకుడు రోహిత్ సైని తన భార్య సంజును హత్య చేశాడు.
By అంజి Published on 17 Aug 2025 6:35 AM IST
Cyber Fraud: పాలు కొనడానికి లింక్‌పై క్లిక్ చేసి.. రూ.18.5 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ముంబైలోని ఓ వృద్ధ మహిళ ఆన్లైన్ డెలివరీ యాప్ నుండి లీటరు పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తూ మోసపూరిత లింక్‌పై క్లిక్
By అంజి Published on 16 Aug 2025 12:45 PM IST
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య.
By అంజి Published on 15 Aug 2025 11:40 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్‌లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST
భార్య వివాహేతర సంబంధం.. చిన్ననాటి ఫ్రెండ్‌ని చంపేశాడు
బెంగళూరులో 39 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తిని అతని చిన్ననాటి స్నేహితుడు ధనంజయ అలియాస్ జే హత్య చేశాడు.
By అంజి Published on 13 Aug 2025 1:30 PM IST
దారుణం.. దివ్యాంగురాలిపై గ్యాంగ్‌రేప్.. నిర్జన ప్రదేశంలో బైక్‌లతో వెంబడించి..
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో 21 ఏళ్ల దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లతో ఆ మహిళను వెంబడించారు.
By అంజి Published on 13 Aug 2025 7:34 AM IST
నోయిడాలో నకిలీ ఇంటర్‌పోల్ కార్యాలయం బట్టబయలు
నోయిడాలో పనిచేస్తున్న నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఛేదించారు.
By అంజి Published on 12 Aug 2025 10:15 AM IST
8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. గొంతును బిగించి, పొదల్లోకి తీసుకెళ్లి..
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం నాడు పొలంలో 8 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన విస్తృత ఆగ్రహానికి దారితీసింది
By అంజి Published on 12 Aug 2025 9:30 AM IST
ఆస్పత్రిలో బెడ్‌పై రోగి మృతి.. 11 గంటలుగా పట్టించుకోని వైద్యులు.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ మెడికల్ కాలేజీలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 25 ఏళ్ల రోగి మరణించాడు. అతని శరీరం దాదాపు 11 గంటల పాటు ఆసుపత్రి బెడ్‌పై...
By అంజి Published on 12 Aug 2025 6:59 AM IST