You Searched For "Crime"
13 ఏళ్ల కొడుకుపై తల్లి కొడవలితో దాడి.. తన ఫోన్ చూస్తున్నాడని..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం చూసిన ఓ మహిళ తన 13 ఏళ్ల కొడుకుపై కొడవలితో దాడి చేసింది.
By అంజి Published on 27 Aug 2024 5:30 PM IST
కారులో శవాలై కనిపించిన డ్రైవర్, మహిళ
సోమవారం డెహ్రాడూన్‌లో ఒక టాక్సీ డ్రైవర్, ఒక మహిళ కారులో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 27 Aug 2024 2:30 PM IST
నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి.. తీవ్ర గాయాలై, అపస్మారక స్థితిలో..
రత్నగిరిలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. చంపక్ గ్రౌండ్ సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది.
By అంజి Published on 27 Aug 2024 11:29 AM IST
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. చూస్తుండగానే 'డ్రైవర్-క్లీనర్' సజీవ దహనం
రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
By Medi Samrat Published on 26 Aug 2024 2:30 PM IST
'దెయ్యాన్ని వదిలిస్తామని'.. 30 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపిన పాస్టర్, సహచరులు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి 30 ఏళ్ల వ్యక్తిని పాస్టర్, అతని సహచరులు కొట్టి చంపారు.
By అంజి Published on 25 Aug 2024 9:30 PM IST
ఆడ పిల్లల గొంతు కోసి చంపిన సవతి తండ్రి.. అబ్బాయిలతో మాట్లాడుతున్నారని..
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుండి పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం నాడు హత్యకు గురయ్యారు.
By అంజి Published on 25 Aug 2024 5:45 PM IST
1.5 కోట్ల విలువైన కారు కొన్నాడు.. గన్స్‌తో ఇంట్లోకి ప్రవేశించి దుండగులు ఏం చేశారంటే..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని డబుర్జి ప్రాంతంలోని ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి దుండగులు శనివారం నాడు కాల్పులు జరిపారు
By Medi Samrat Published on 24 Aug 2024 7:57 PM IST
Tirupati: 14 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం.. మభ్యపెట్టి తరగతి గదిలోనే..
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూల్లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
By అంజి Published on 24 Aug 2024 12:00 PM IST
9 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఐదుగురు టీచర్లు అరెస్ట్
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో తొమ్మిది మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 23 Aug 2024 2:00 PM IST
బాలికపై ముగ్గురు గ్యాంగ్‌రేప్.. ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా..
కోల్‌కతా దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో అసోంలోని నాగావ్ జిల్లాలోని ధింగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 23 Aug 2024 11:30 AM IST
ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన భార్య.. సరస్సులో భర్త శవం.. ఏం జరిగిందంటే?
కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ, ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
By అంజి Published on 22 Aug 2024 8:10 AM IST
Telangana: 3 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చాక్లెట్లు ఇస్తానని గదిలోకి తీసుకెళ్లి..
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 22 Aug 2024 7:10 AM IST