You Searched For "Astrology"

horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో భారీ లాభాలు

ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.

By అంజి  Published on 24 Jan 2024 6:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి.

By జ్యోత్స్న  Published on 23 Jan 2024 6:19 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు శుభ వార్తలు వింటారు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 22 Jan 2024 6:00 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఈ రాశివారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి

ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

By జ్యోత్స్న  Published on 20 Jan 2024 6:18 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?

బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

By జ్యోత్స్న  Published on 19 Jan 2024 6:12 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 18 Jan 2024 6:17 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.

By జ్యోత్స్న  Published on 17 Jan 2024 6:14 AM IST


horoscope, Astrology, Rasiphalalu
కనుమ పండుగ వేళ.. ఈ రాశుల వారికి కలిసొచ్చిన అదృష్టం

మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

By జ్యోత్స్న  Published on 16 Jan 2024 6:07 AM IST


horoscope, Astrology, Rasiphalalu
సంక్రాంతి పండగ వేళ.. ఈ రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 15 Jan 2024 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేదీ 14-01-2024 నుంచి 20-01-2024 వరకు

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు.

By జ్యోత్స్న  Published on 14 Jan 2024 6:00 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on 13 Jan 2024 6:24 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి వ్యయప్రయాసలు తప్పవు

చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి.

By జ్యోత్స్న  Published on 12 Jan 2024 6:15 AM IST


Share it