You Searched For "Astrology"
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఇంటా బయట వివాదాలు
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 6 Oct 2023 6:16 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు శుభవార్తలు వినే ఛాన్స్
నేడు మీనం రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
By అంజి Published on 5 Oct 2023 6:00 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి నూతన వాహన యోగం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 4 Oct 2023 6:09 AM IST
దినఫలాలు: నేడు వీరికి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
By జ్యోత్స్న Published on 3 Oct 2023 6:20 AM IST
దినఫలాలు: నేడు తుల, మిథునం రాశుల వారికి అన్నీ శుభాలే
వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 2 Oct 2023 6:17 AM IST
వారఫలాలు: తేది 01-10-23 నుంచి 07-10-23 వరకు
గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 1 Oct 2023 6:14 AM IST
దినఫలాలు: సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు
సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 30 Sept 2023 6:20 AM IST
దిన ఫలితాలు: దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
By జ్యోత్స్న Published on 29 Sept 2023 6:22 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి అంతా శుభమే
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.
By జ్యోత్స్న Published on 28 Sept 2023 6:15 AM IST
నేటి రాశి ఫలాలు.. అతిగా నమ్మడం వల్ల మోసపోతారు
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
By జ్యోత్స్న Published on 27 Sept 2023 6:17 AM IST
నేడు రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు
సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.
By జ్యోత్స్న Published on 26 Sept 2023 6:12 AM IST
దిన ఫలాలు: నేడు ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటే?
నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.
By జ్యోత్స్న Published on 25 Sept 2023 6:09 AM IST