You Searched For "Astrology"

horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు

బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.

By జ్యోత్స్న  Published on 12 Dec 2023 6:12 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు.

By జ్యోత్స్న  Published on 11 Dec 2023 6:17 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేదీ 10-12-2023నుంచి 16-12-2023 వరకు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

By జ్యోత్స్న  Published on 10 Dec 2023 6:15 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారు వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు

వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

By జ్యోత్స్న  Published on 9 Dec 2023 6:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఎలా ఉందంటే?

వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

By జ్యోత్స్న  Published on 8 Dec 2023 6:11 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి

నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on 7 Dec 2023 6:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో ఆశించిన లాభాలు

ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు.

By జ్యోత్స్న  Published on 6 Dec 2023 6:12 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు

వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 5 Dec 2023 6:13 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వివాదాలు తప్పవు

సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

By జ్యోత్స్న  Published on 4 Dec 2023 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేదీ 03-12-2023 నుంచి తేది 09-12-2023 వరకు

సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.

By జ్యోత్స్న  Published on 3 Dec 2023 6:18 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి

నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

By జ్యోత్స్న  Published on 2 Dec 2023 6:33 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశములు

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

By జ్యోత్స్న  Published on 1 Dec 2023 6:18 AM IST


Share it