You Searched For "Aspirants"
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 9:39 AM
నో పోస్ట్‌పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 6:33 AM
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 11:47 AM