You Searched For "Arrest"
నకిలీ డాక్టర్.. తప్పుడు ఇంజెక్షన్ వేయడంతో వ్యక్తి మృతి
ఓ నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఒక వ్యక్తికి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు క్లినిక్ యజమానిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Sept 2023 7:45 AM IST
ఖురాన్‌ను అపవిత్రం చేశారని.. క్రైస్తవ జంట అరెస్టు
పాకిస్తాన్‌లోని ఖురాన్ కాపీని అపవిత్రం చేశారనే ఆరోపణలపై దైవదూషణ కేసు నమోదు కావడంతో ఒక క్రైస్తవ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 10 Sept 2023 3:00 PM IST
Chandrababu Arrest: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు
టీడీపీ అధినేత చంద్రబాబుని శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఐడీ రిమాండ్ రిపోర్టు తయారు చేసింది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 7:40 AM IST
Hyderabad: నకిలీ డాక్టర్ ఆటకు చెక్ పెట్టిన టాస్క్‌ఫోర్స్
నకిలీ డాక్టర్ల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం అలాగే టీవీల్లో చూస్తూ ఉంటాం.. కానీ హైదరాబాద్ నగరంలో ఓ చిత్ర విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 9 Sept 2023 9:30 PM IST
సీఎం జగన్‌ది కక్ష సాధింపు.. 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలని.. బాలయ్య హాట్ కామెంట్స్
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.
By అంజి Published on 9 Sept 2023 6:41 PM IST
Hyderabad: బాబా ముసుగులో అత్యాచారాలు, నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బండ్లగూడలో కీచక బాబా వ్యవహారం వెలుగులో వచ్చింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 8:00 PM IST
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు అరెస్ట్
బ్యాంకును మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 8:40 AM IST
విశాఖ: టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 12:07 PM IST
Hyderabad: భార్య కోసం సరిహద్దులు దాటొచ్చిన పాకిస్తానీ అరెస్ట్
భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.
By అంజి Published on 1 Sept 2023 7:00 AM IST
Hyderabad: డ్రగ్స్ కేసులో ఎస్సై అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌ను నగరంలోని రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్ చేశారు
By అంజి Published on 27 Aug 2023 9:52 AM IST
పార్టీ అంటూ విమానంలో హల్‌చల్ చేసిన మందుబాబులు
ఇండిగో విమానంలో మద్యం బాబులు హల్‌చల్ చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 9:30 PM IST
స్కూల్లో బాలికలపై పీఈటీ వేధింపులు..యాజమాన్యానికి ఎంఈవో నోటీసులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అమానుషం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 3:16 PM IST