You Searched For "#horoscope"

horoscope, Astrology, Rasiphalalu
ఈ రాశివారికి నూతన వాహన యోగం

కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

By జ్యోత్స్న  Published on 19 March 2026 6:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
ఈ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

By Knakam Karthik  Published on 13 March 2026 5:39 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశివారు ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు

జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పనిఒత్తిడి నుండి బయటపడతారు.

By Knakam Karthik  Published on 12 March 2026 6:06 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది

సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

By Knakam Karthik  Published on 3 March 2026 6:01 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది

దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది.

By Knakam Karthik  Published on 26 Feb 2026 6:26 AM IST


వార ఫలాలు : ఈ రాశుల వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు
వార ఫలాలు : ఈ రాశుల వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు

నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు.

By జ్యోత్స్న  Published on 22 Feb 2026 5:59 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి

సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

By Knakam Karthik  Published on 12 Feb 2026 5:50 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది

ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు.

By Knakam Karthik  Published on 5 Feb 2026 6:30 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు

బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి.

By Knakam Karthik  Published on 30 Jan 2026 5:58 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి

By Knakam Karthik  Published on 29 Jan 2026 6:08 AM IST


దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయం..!
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయం..!

సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 28 Jan 2026 6:25 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

By Knakam Karthik  Published on 26 Jan 2026 6:43 AM IST


Share it