You Searched For "7 killed"
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు తెలుగువారు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారని ఒక అధికారి తెలిపారు.
By అంజి Published on 11 Feb 2025 12:01 PM IST
లడ్డూ మహోత్సవ్‌లో విషాదం.. కూలిన వేదిక.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో ఒక వేదిక కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా.. మహిళలు, పిల్లలు సహా 40 మంది గాయపడ్డారు.
By అంజి Published on 28 Jan 2025 11:57 AM IST