You Searched For "10 killed"
కెనడాలోని స్కూల్లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
కెనడాలోని స్కూల్‌లో దుండగుడి కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు
By అంజి Published on 11 Feb 2026 9:23 AM IST
బస్సును ఢీకొట్టిన రైలు.. 10 మంది మృతి, 61 మందికి గాయాలు
సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు డబుల్ డెక్కర్ ప్యాసింజర్ బస్సును ఢీకొట్టడంతో పది మంది మరణించగా, 61 మంది గాయపడ్డారు.
By అంజి Published on 9 Sept 2025 7:56 AM IST
ఘోర ప్రమాదం.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వ్యాన్, కంటైనర్ ఢీ కొట్టుకున్నాయి.
By అంజి Published on 13 Aug 2025 7:19 AM IST
పాఠశాలలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
స్వీడన్‌లోని ఒరెబ్రోలోని వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారని, దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడిగా దీనిని పోలీసులు...
By అంజి Published on 5 Feb 2025 7:17 AM IST
తీవ్ర విషాదం.. లోయలో లారీ పడి 10 మంది మృతి.. కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా ప్రమాదం
కర్ణాటక ప్రాంతంలోని ఉత్తర కన్నడలోని అరేబైల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం లారీ అదుపు తప్పి లోయలో పడిపోయింది.
By అంజి Published on 22 Jan 2025 10:17 AM IST
విషాదం.. పిడుగుపాటుకు 10 మంది మృతి
ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు 10 మంది మృతి చెందినట్లు అధికారి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By అంజి Published on 3 Sept 2023 12:23 PM IST





