టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

Mumbai Indians opt to bowl. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

By M.S.R  Published on  9 May 2023 7:25 PM IST
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్, ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం ముంబై జట్టుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండార్ఫ్


Next Story