లవ్‌ యూ మామా అంటూ బాలుతో ఉన్న చివరి వీడియోను షేర్‌ చేసిన తమన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sept 2020 3:37 PM IST
లవ్‌ యూ మామా అంటూ బాలుతో ఉన్న చివరి వీడియోను షేర్‌ చేసిన తమన్‌

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. నేడు మధ్యాహ్నాం 1.04కి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనను నివాళులు చెబుతూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

Next Story