ఈ చిచ్చ‌ర‌పిడుగు.. హిట్టింగ్‌లో సెహ్వాగ్‌నే మించిపోయాడు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 10:44 AM GMT
ఈ చిచ్చ‌ర‌పిడుగు.. హిట్టింగ్‌లో సెహ్వాగ్‌నే మించిపోయాడు.!

ఆ బుడతడు ఇంకా చెడ్డీల‌ స్టేజ్ లోనే ఉన్నాడు.. కానీ వాడు క్రికెట్ ఆడే స్టైల్లో మాత్రం డివిల్లీయ‌ర్స్ ను మించిపోయాడు. ఆ చిచ్చ‌ర‌పిడుగు ఆట గురించి ఎంత మాట్లాడిన త‌క్కువే.. ప‌వ‌ర్ హిట్టింగ్ కు దిగిన సెహ్వాగ్ లా.. పాకిస్థాన్ పై విరుచుకుప‌డే స‌చిన్.. కోహ్లీలా క‌న‌ప‌డుతున్నాడు. పుట్‌వ‌ర్క్‌లో ద్రావిడ్ నే మించిలావున్నాడు.Next Story
Share it