రష్యన్ మిలిటరీ నోట ఆ పాట..!
By అంజి Published on 30 Nov 2019 8:26 AM GMTషాహీద్ లోని నుండి ప్రసిద్ధ హిందీ దేశభక్తి గీతం" యే వతన్ యే వతన్ హమ్కో తేరి కసం" అనే పాటను రష్యన్ మిలిటరీ క్యాడెట్లు పాడుతున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. 1965 లో విడుదలైన ఈ చిత్రం జాతీయ అవార్డు పొందింది. ఇక సినిమాలోని ఈ పాట మహమ్మద్ రఫి హిట్ సాంగ్స్ లో ఒకటిగా ఇప్పటికి నిలిచిఉంది. రష్యన్ మిలిటరీ నోట ఈ పాటను చూసిన వారు సైతం వహ్ వా అంటున్నారు.
Next Story