హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అతివేగం వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్ నుంచి కిందపడింది.