తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాలివే..!
By సుభాష్ Published on 1 May 2020 4:42 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తెలంగాణలో విజృంభించిన కరోనా.. కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను బట్టి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ జిల్లాలను కేంద్ర ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక నిన్న కొత్తగా 22 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. మొత్తం ఇప్పటి వరకూ 1038 కేసులు నమోదయ్యాయి.
రెడ్‌జోన్ జిల్లాలు:
1. మేడ్చల్
2. వరంగల్ అర్బన్
3.వికారాబాద్
4. హైదరాబాద్
5. సూర్యాపేట
6. రంగారెడ్డి
ఆరెంజ్ జోన్ జిల్లాలు:
1. నిజామాబాద్
2. గద్వాల్
3. నిర్మల్
4. ఆదిలాబాద్
5. నల్గొండ
6. సంగారెడ్డి
7. కామారెడ్డి
8. ఆసిఫాబాద్
9. కరీంనగర్
10. ఖమ్మం
11. మహబూబ్‌నగ్
12. మంచిర్యాల
13. నారాయణపేట
14. జనగామ
15. మెదక్
16. జయశంకర్ భూపాలపల్లి
17. సిరిసిల్ల
18. జగిత్యాల
గ్రీన్ జోన్ జిల్లాలు:
1. నాగర్ కర్నూలు
2. పెద్దపల్లి
3. ములుగు
4. భద్రాది కొత్తగూడెం
5. మహబూబాబాద్
6. వరంగల్ రూరల్
7. సిద్దిపేట
8. వనపర్తి
9. యాదాద్రి