రాజకీయం - Page 97
కేసీఆర్ 'లంకె బిందె'ను కొట్టేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందా..?!!
ఇంట్లో లంకె బిందెలు దొరికితే.. సైలెంటుగా ఉండాలి గాని అందరికీ చెప్పేస్తే... అనేక ప్రమాదాలు వస్తాయి. అది దేనికైనా దారితీయొచ్చు. ఇపుడు కేసీఆర్ పరిస్థితి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 6:56 PM IST
తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఈగో ఫైట్..!!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరింది. అన్ని శాఖలకు మంత్రులు వచ్చారు. అయితే మంత్రులు మాత్రం తమ నియోజకవర్గాలు దాటడం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 12:31 PM IST
మహారాష్ట్రలో నువ్వా - నేనా సై..!
మహారాష్ట్ర రాజకీయం మరింత ముదురుతోంది. పాత మిత్రులు బీజేపీ-శివసేన మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా శివసేన నాయకత్వం సంచలన నిర్ణయం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 5:08 PM IST
అమరావతిలో 'ప్రగతి భవన్' స్కెచ్....?!!!
దసరా నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2019 11:50 PM IST
రాజకీయ బేతాళం:స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబు-నటన పవన్ కళ్యాణ్
పట్టువదలని విక్రమార్కుడు బోటులో వస్తున్నాడు. విక్రమార్కుని దూరం నుంచే చూసిన బేతాళుడు "ఏంటి విక్రమార్కా గుర్రం పోయి బోటు వచ్చింది ఏంటి సంగతి?"అని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 1:37 PM IST
హుజూర్ నగర్‌లో బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌కు 'హుజూర్' అన్నాడా..?!
హుజూర్‌నగర్ ఫలితంపై పోస్టుమార్టం మొదలైంది. ఈ సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. టీఆర్ఎస్ పక్కా ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌తో ముందుకు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 12:51 PM IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఏడాది..!!
ఒంట్లో కత్తి దిగినా చిరు నవ్వు చెరిగిపోలేదు..కళ్ల ముందే నెత్తురు చిమ్మినా బెదిరిపోలేదు..నరాల్లో నొప్పి పుట్టినా పట్టుదల వీడలేదు..గుండెల్లో ధైర్యం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 2:39 PM IST
మహారాష్ట్రలో 50 -50 ఫార్మూలాకు శివసేన పట్టు..!
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ , శివసేన ప్రభుత్వం ఏర్పడటం దాదాపు ఖాయమైంది. అయితే..ఈసారి సీఎం పీఠం తమకే కావాలంటోంది శివసేన. కుదరని పక్షంలో 50 -50...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 11:07 PM IST
హర్యానా కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా..?!!!
హర్యానా: మాజీ ఉప ప్రధానికి ముని మనవడు.. మాజీ ముఖ్యమంత్రికి మనవడు.. మాజీ ఎంపీ కూడా.. ఇప్పుడు కింగ్ మేకర్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే ముఖ్య...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 2:59 PM IST
కర్ణాటక ఫార్ములా: శివసేనకు మద్దతిచ్చేందకు కాంగ్రెస్ రెడీ...!
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. సీఎం సీటుపై ఆశ పెట్టుకున్న శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. రంగంలోకి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 2:19 PM IST
బీజేపీకి సైగ చేస్తున్న చంద్రబాబు..?!
"నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు" అని ఓ సామెత ఉంది. ఆ సామెత విన్నప్పుడల్లా కొంత మంది గుర్తొస్తుంటారు. అంటే..రాజకీయాల్లో సిద్దాంతాలు, విలువల్లేని నేతలు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:09 PM IST
ఓ అందుకే 'ఆది' బీజేపీలో చేరాడా..?!
రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారికుంటాయి, ప్రస్తుత రాజకీయాల్లో మనం అక్కడికి పోతే ఎంత లాభం..ఆయన మనకొస్తే ఎంత లాభం అన్నట్లే ఉన్నాయి. ఈ మనిషి ప్రజల కోసం పని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 9:56 PM IST














