నూతన్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
By తోట వంశీ కుమార్ Published on
7 Sep 2020 10:19 AM GMT

దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం చేసిన కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత నూతన నాయుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ముందుగా అనకాపల్లి సబ్ జైలుకు జైలుకు తరలించి కోవిడ్ టెస్ట్ నిర్వహించి అనంతరం విశాఖ సెంట్రల్ జైల్ కు తరలించారు.
Next Story