దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం చేసిన కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత నూతన నాయుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ముందుగా అనకాపల్లి సబ్ జైలుకు జైలుకు తరలించి కోవిడ్ టెస్ట్ నిర్వహించి అనంతరం విశాఖ సెంట్రల్ జైల్ కు తరలించారు.