చీరకట్టులో నిధి అగర్వాల్ నిధి అగర్వాల్
By తోట వంశీ కుమార్ Published on : 1 Sept 2020 8:02 AM IST

సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ చిత్రం సూపర్ సక్సెస్ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. గ్లామర్ తో కట్టిపడేస్తుండడంతో నిధి అగర్వాల్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి.









Next Story