అధికార పార్టీ వ్యక్తినంటూ రివాల్వర్‌తో హల్‌చల్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2020 1:45 PM IST
అధికార పార్టీ వ్యక్తినంటూ రివాల్వర్‌తో హల్‌చల్‌..!

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తాను అధికార పార్టీ నేతనంటూ గన్ పట్టుకుని బస్తీ వాసులను బెదిరించాడు. ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మస్తాన్ నగర్‌లో చోటు చేసుకుంది.

Next Story