బ్రేకింగ్.. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు

Pakistan Former PM Imran Khan arrested. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం

By Medi Samrat  Published on  9 May 2023 3:33 PM IST
బ్రేకింగ్.. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాక్ రేంజర్లు అరెస్టు చేసినట్లు డాన్ నివేదించింది. గతేడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్ పదవీచ్యుతుడు అయినప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్‌పై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ లాయర్ ఫైసల్ చౌదరి ధృవీకరించారు.


Next Story