రాంచి: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 202 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగరేసింది. దీంతో..3 టెస్ట్‌ల సిరీస్‌ను స్వీప్ చేసింది. అంతకు ముందు 132/8 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండు ఓవర్లలోనే ఆలౌటైంది. కొత్త బౌలర్ నదీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా 133 పరుగులకే కుప్పకూలింది. డిబ్రుయిన్ నదీమ్ బౌలింగ్ లో కీపర్‌ సాహా చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
తరువాత వచ్చిన ఎంగిడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. కాటన్ బౌల్డ్‌గా ఎంగిడి అవుట్ అయ్యాడు.

India beat South Africa by an innings and 202 runs on the fourth morning in Ranchi

Umesh Yadav and Mohammed Shami finished with 10 wickets between them in the match. Shami picked 13 wickets in the series while Umesh picked 11

Shahbaz Nadeem picked both the wickets off consecutive deliveries. India just took 12 balls and 9 minutes to wrap things up

It was their biggest win over South Africa in Test cricket, and their second innings win on the bounce

మూడో టెస్ట్ స్కోర్‌ వివరాలు:

భారత్ తొలి ఇన్నింగ్స్ : 497/7(రోహిత్ 212, రహానే 115)
మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్: 4/133,రబడా 3/85)
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌: 162 ఆలౌట్(హంజా 62, లిండె 37)
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలింగ్: ఉమేష్ యాదవ్ 3/40, జడేజా 2/19
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 133 ఆలౌట్
దక్షిణాప్రికా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలింగ్: షమీ 3/10, నదీమ్ 2/18

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.