భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు.. ఎన్ని మరణాలు.. పూర్తి వివరాలు
By సుభాష్ Published on 9 July 2020 9:20 AM ISTభారత్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తీవ్రంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని కూడా వదలడం లేదు. ఇక ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఆర్మీ, వైద్యులు ఇలా ప్రతి ఒక్కరికి వదలడం లేదు కరోనా. అయితే దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎన్ని మరణాలు.. ఎంత మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. ఎంత మంది చికిత్సపొందుతున్నారో ఓ సారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 29,536
యాక్టివ్ కేసులు : 11,200
డిశ్చార్జ్ : 11,101
మరణాలు : 264
తెలంగాణ :
మొత్తం కేసులు : 27,612
యాక్టివ్ కేసులు : 11,933
డిశ్చార్జ్ : 17,279
మరణాలు : 313
అరుణాచల్ ప్రదేశ్ :
మొత్తం కేసులు : 276
యాక్టివ్ కేసులు : 169
డిశ్చార్జ్ : 105
మరణాలు : 2
అసోం :
మొత్తం కేసులు : 12522
యాక్టివ్ కేసులు : 4,179
డిశ్చార్జ్ : 8,329
మరణాలు : 14
బీహార్
మొత్తం కేసులు : 12,570
యాక్టివ్ కేసులు : 3,182
యాక్టివ్ కేసులు : 9,284
మరణాలు : 104
చండిఘర్ :
మొత్తం కేసులు : 494
యాక్టివ్ కేసులు : 86
డిశ్చార్జ్ : 401
మరణాలు : 7
ఛత్తీస్‌గఢ్ :
మొత్తం కేసులు : 3,415
యాక్టివ్ కేసులు : 650
డిశ్చార్జ్ : 2,751
మరణాలు : 14
దాద్రనగర్ హవేలి :
మొత్తం కేసులు : 405
యాక్టివ్ కేసులు : 222
డిశ్చార్జ్ : 183
మరణాలు : లేవు
ఢిల్లీ :
మొత్తం కేసులు : 1,02831
యాక్టివ్ కేసులు : 25,449
డిశ్చార్జ్ : 74,217
మరణాలు : 3,165
గోవా :
మొత్తం కేసులు : 1903
యాక్టివ్ కేసులు : 739
డిశ్చార్జ్ : 1156
మరణాలు : 8
గుజరాత్ :
మొత్తం కేసులు : 37,550
యాక్టివ్ కేసులు : 8853
డిశ్చార్జ్ : 26,720
మరణాలు : 1977
హర్యానా :
మొత్తం కేసులు : 19,999
యాక్టివ్ కేసులు : 4,075
డిశ్చార్జ్ : 13,645
మరణాలు : 279
హిమాచల్ ప్రదేశ్ :
మొత్తం కేసులు : 1083
యాక్టివ్ కేసులు : 282
డిశ్చార్జ్ : 790
మరణాలు : 11
జమ్మూ కశ్మీర్ :
మొత్తం కేసులు : 8,931
యాక్టివ్ కేసులు : 3,389
డిశ్చార్జ్ : 5,399
మరణాలు : 143
జార్ఖండ్ :
మొత్తం కేసులు : 2,996
యాక్టివ్ కేసులు : 870
డిశ్చార్జ్ : 2,104
మరణాలు : 22
కర్ణాటక :
మొత్తం కేసులు : 26,815
యాక్టివ్ కేసులు : 15,301
డిశ్చార్జ్ : 11,098
మరణాలు : 416
కేరళ :
మొత్తం కేసులు : 5,894
యాక్టివ్ కేసులు : 2,415
డిశ్చార్జ్ : 3,452
మరణాలు : 27
లడఖ్ :
మొత్తం కేసులు : 1041
యాక్టివ్ కేసులు : 204
డిశ్చార్జ్ : 836
మరణాలు : 1
లక్షద్వీప్ : ఎలాంటి కేసులు లేవు
మధ్యప్రదేశ్ :
మొత్తం కేసులు : 15,627
యాక్టివ్ కేసులు : 3,237
డిశ్చార్జ్ : 11,768
మరణాలు : 622
మహారాష్ట్ర :
మొత్తం కేసులు : 2,17,121
యాక్టివ్ కేసులు : 89,313
డిశ్చార్జ్ : 1,18,558
మరణాలు : 9,250
మణిపూర్ :
మొత్తం కేసులు : 1430
యాక్టివ్ కేసులు : 659
డిశ్చార్జ్ : 771
మరణాలు : లేవు
మేఘాలయ :
మొత్తం కేసులు : 80
యాక్టివ్ కేసులు : 36
డిశ్చార్జ్ : 43
మరణాలు : 1
మిజోరం :
మొత్తం కేసులు : 179
యాక్టివ్ కేసులు : 64
డిశ్చార్జ్ : 133
మరణాలు : లేవు
నాగలాండ్ :
మొత్తం కేసులు : 625
యాక్టివ్ కేసులు : 382
డిశ్చార్జ్ : 243
మరణాలు : లేవు
ఒడిశా :
మొత్తం కేసులు : 10,097
యాక్టివ్ కేసులు : 3,352
డిశ్చార్జ్ : 6,703
మరణాలు : 42
పాండిచ్చేరి :
మొత్తం కేసులు 930
యాక్టివ్ కేసులు : 482
డిశ్చార్జ్ : 434
మరణాలు : 14
పంజాబ్ :
మొత్తం కేసులు : 6,749
యాక్టివ్ కేసులు : 2020
డిశ్చార్జ్ : 4,554
మరణాలు : 175
రాజస్థాన్ :
మొత్తం కేసులు : 21,404
యాక్టివ్ కేసులు : 4,357
డిశ్చార్జ్ : 16,575
మరణాలు : 472
సిక్కిం :
మొత్తం కేసులు : 125
యాక్టివ్ కేసులు : 55
డిశ్చార్జ్ : 70
మరణాలు : లేవు
తమిళనాడు :
మొత్తం కేసులు : 1,15,594
యాక్టివ్ కేసులు : 45,842
డిశ్చార్జి : 71,116
మరణాలు : 1,636
త్రిపురా :
మొత్తం కేసులు : 1704
యాక్టివ్ కేసులు : 455
డిశ్చార్జ్ : 1248
మరణాలు : 1
ఉత్తరప్రదేశ్ :
మొత్తం కేసులు : 29,968
యాక్టివ్ కేసులు : 9,514
డిశ్చార్జ్ : 19,627
మరణాలు : 827
ఉత్తరాఖండ్ :
మొత్తం కేసులు : 3,230
యాక్టివ్ కేసులు : 566
డిశ్చార్జ్ : 2,621
మరణాలు : 43
పశ్చిమ బెంగాల్ :
మొత్తం కేసులు : 23,837
యాక్టివ్ కేసులు : 7,243
డిశ్చార్జ్ : 15,790
మరణాలు : 804
అండమాన్ నికోబార్ :
మొత్తం కేసులు : 147
యాక్టివ్ కేసులు : 72
డిశ్చార్జ్ : 75
మరణాలు : లేవు