హైదరాబాద్‌: క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ధోనికి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ధోనితో సెల్ఫీ కోసం అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో ఎం.ఎస్‌ ధోని ఓ హోటల్‌కు చేరుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.