గ్రేటర్ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్.. ప్ర‌స్తుత మేయ‌ర్ స‌తీమ‌ణి కూడా బ‌రిలో..

TRS Releases Third list of 25 Candidates. గ్రేటర్ మూడో జాబితాను టీఆర్‌ఎస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించింది.‌ 25 మంది

By Medi Samrat  Published on  20 Nov 2020 1:07 PM IST
గ్రేటర్ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్.. ప్ర‌స్తుత మేయ‌ర్ స‌తీమ‌ణి కూడా బ‌రిలో..

గ్రేటర్ మూడో జాబితాను టీఆర్‌ఎస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించింది.‌ 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుద‌ల చేసింది. బుధవారం తొలి విడతలో 105 మంది తొలి జాబితాను విడుదల చేయగా.. గురువారం 20 మందితో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. తాజాగా మూడో విడతలో 25 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక ఇప్ప‌టికే టికెట్‌ పొందిన పలువురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో త‌మ‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

మూడో జాబితా అభ్యర్థులు వీరే..

01. వెంగళ్‌రావునగర్‌ - దేదీప్యారావు

02. రహమత్‌నగర్‌ - సీఎన్‌రెడ్డి

03. నేరెడ్‌మెట్‌ - మీనా ఉపేందర్‌రెడ్డి

04. ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌ - ప్రేమ్‌కుమార్‌

05. గౌతమ్‌నగర్‌ - మేకల సునీతా రాముయాదవ్‌

06. గోల్నాక - దాసరి లావణ్య

07. చందానగర్‌ - మంజూల రఘునాథరెడ్డి

08. హైదర్‌నగర్‌ - నార్నె శ్రీనివాసరావు

09. తార్నాక - మోతె శ్రీలత

10. మౌలాలి - ముంతాజ్‌ ఫాతిమా

11. ఏఎస్‌రావునగర్‌ - పావనిరెడ్డి

12. చర్లపల్లి - బొంతు శ్రీదేవియాదవ్‌

13. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ - జెర్రిపోతుల ప్రభుదాస్‌

14. నాచారం - శాంతి సాయిజన్‌ శేఖర్‌

15. చిలుకానగర్‌ - బన్నాల ప్రవీణ్‌ గీతాముదిరాజ్‌

16. హబ్సీగూడ - భేతి స్వప్నారెడ్డి

17. ఉప్పల్‌ - అరటికాయల శాలినీ భాస్కర్‌ ముదిరాజ్‌

18. అత్తాపూర్‌ - మాధవి అమరేందర్‌రెడ్డి

19. కాచిగూడ - డాక్టర్‌ శిరీష యాదవ్‌

20. నల్లకుంట - గరికంటి శ్రీదేవి

21. అంబర్‌పేట - విజయ్‌కుమార్‌ గౌడ్‌

22. ముషీరాబాద్‌ - ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్‌

23. కవాడిగూడ - లాస్య నందిత

24. యూసుఫ్‌గూడ - రాజ్‌కుమార్‌ పటేల్

25. అడిక్‌మెట్‌ - హేమలతారెడ్డి


Next Story