బాలీవుడ్‌లో ధడక్‌ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో కూడా చేసేందుకు సిద్ధమవుతోంది. జాన్వి  కపూర్   తెలుగులో  విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Heroine Janhvi kapoor Heroine Janhvi kapoor Heroine Janhvi kapoor Heroine Janhvi kapoor Heroine Janhvi kapoor Heroine Janhvi kapoor

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.