హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్
By అంజి Published on : 19 Jan 2020 6:27 PM IST

బాలీవుడ్‌లో ధడక్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో కూడా చేసేందుకు సిద్ధమవుతోంది. జాన్వి కపూర్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story