జమ్మూకశ్మీర్‌లో 'బీజేపీ' అధికారం చేజిక్కించుకుంటుందా.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..

జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు పూర్తయిన నేప‌థ్యంలో అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి

By Medi Samrat  Published on  5 Oct 2024 7:19 PM IST
జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందా.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..

జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు పూర్తయిన నేప‌థ్యంలో అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే అంతకు ముందే శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

పీపుల్స్ పల్స్ సర్వే ఏజెన్సీ ఎగ్జిట్ పోల్

బీజేపీ- 23-27

కాంగ్రెస్+ – 46-50

PDP - 7-11

ఇతరులు- 4-6

సి-ఓటర్ ఎగ్జిట్ పోల్

PDP: 32-38 సీట్లు

బీజేపీ: 27-33 సీట్లు

నేషనల్ కాన్ఫరెన్స్: 8-14 సీట్లు

కాంగ్రెస్: 4-10 సీట్లు

ఇతరులు: 2-8 సీట్లు

ABP-నీల్సన్ ఎగ్జిట్ పోల్

PDP: 32-38 సీట్లు

బీజేపీ: 27-33 సీట్లు

నేషనల్ కాన్ఫరెన్స్: 8-14 సీట్లు

ఇతరులు: 2-8 సీట్లు

న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్

PDP: 29-33 సీట్లు

బీజేపీ: 22-26 సీట్లు

నేషనల్ కాన్ఫరెన్స్: 12-16 సీట్లు

కాంగ్రెస్: 5-9 సీట్లు

ఇతరులు: 9 సీట్లు

Next Story