మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్.. ఎక్స్‌క్లూజివ్ విజువల్స్
By తోట వంశీ కుమార్ Published on : 12 Jun 2020 12:58 PM IST

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఆయన్ను అరెస్టు చేశారు.
Next Story