ఫ్యామిలీ స్టార్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది.

By Medi Samrat  Published on  6 April 2024 3:49 PM IST
ఫ్యామిలీ స్టార్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మొదటి రోజున సినిమాకు పర్వాలేదనిపించే కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక ఏరియాల వారీగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను చూస్తే..

ఫ్యామిలీ స్టార్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

నైజాం: 1.8 కోట్లు

ఆంధ్రా: 1.6 కోట్లు

సీడెడ్: 0.45 కోట్లు

టోటల్ తెలుగు స్టేట్ షేర్ 3.85 కోట్లు. ఇండియా+ ఓవర్సీస్‌లో దాదాపు 2.5 కోట్లు వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ దాదాపు 6.35 కోట్లు. విజయ్ దేవరకొండ గత చిత్రాల కలెక్షన్స్ చూస్తే ఇది చాలా తక్కువ. విజయ్ దేవరకొండ, పరశురామ్‌ల కాంబినేషన్.. సినిమా బడ్జెట్, స్టార్ తారాగణం భారీ కలెక్షన్స్ తీసుకుని రాలేకపోయింది.

Next Story