విరాట్ కోహ్లీని కలిసిన ఆస్కార్ అవార్డు విన్నర్

Lyricist Chandrabose Meet Virat Kohli. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సినీగేయ రచయిత చంద్రబోస్‌ రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్

By Medi Samrat  Published on  16 May 2023 4:11 PM IST
విరాట్ కోహ్లీని కలిసిన ఆస్కార్ అవార్డు విన్నర్

Lyricist Chandrabose Meet Virat Kohli


ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సినీగేయ రచయిత చంద్రబోస్‌ రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ తాజాగా విరాట్ కోహ్లీని కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తర్వాతి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. అందుకోసం హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు దూరమవ్వగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన తర్వాతి మ్యాచ్ లను తప్పకుండా గెలవాల్సి ఉంది.


Next Story