F3 సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇవే..!

F3 Movie Three Days Collections. థియేటర్లలో ఎఫ్3 సినిమా సందడి ఈ శుక్రవారం నుండి మొదలైన సంగతి తెలిసిందే..

By Medi Samrat  Published on  30 May 2022 1:36 PM IST
F3 సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇవే..!

థియేటర్లలో ఎఫ్3 సినిమా సందడి ఈ శుక్రవారం నుండి మొదలైన సంగతి తెలిసిందే..! వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్3 ని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తూ ఉన్నారు. వీకెండ్ కల్లా సినిమా మంచి వసూళ్లను రాబట్టడం మొదలుపెట్టింది.

F3 సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు :

నైజాం – 12.20 కోట్లు

సీడెడ్ – 3.59 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 3.32కోట్లు

ఈస్ట్ – 1.88 కోట్లు

వెస్ట్ – 1.54 కోట్లు

గుంటూరు – 2.06 కోట్లు

కృష్ణా – 1.77 కోట్లు

నెల్లూరు – 1.15 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.80 కోట్లు

ఓవ‌ర్సీస్ – 5.20 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

మొత్తంగా మూడు రోజుల‌కు 34 కోట్లకు పైగా షేర్ సాధించగా, 60కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమాకు 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 64 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది.












































Next Story