బ్రేకింగ్.. నటుడు అమన్ జైస్వాల్ కన్నుమూత

టీవీ షో ధర్తీపుత్ర నందినిలో ప్రధాన పాత్ర పోషించిన టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

By Medi Samrat  Published on  17 Jan 2025 7:57 PM IST
బ్రేకింగ్.. నటుడు అమన్ జైస్వాల్ కన్నుమూత

టీవీ షో ధర్తీపుత్ర నందినిలో ప్రధాన పాత్ర పోషించిన టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ధర్తీపుత్ర నందిని రచయిత ధీరజ్ మిశ్రా ఈ వార్తను ఇండియా టుడే డిజిటల్‌కి ధృవీకరించారు. అమన్ ఆడిషన్‌కి వెళుతున్న సమయంలో జోగేశ్వరి హైవేలో అతని బైక్‌ని ట్రక్కు ఢీకొట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ధరిపుత్ర నందిని సీరియల్ హిందీ-భాషా టెలివిజన్ డ్రామా. ఈ ధారావాహికను డిసిటి మూవీస్ పతాకంపై దీపికా చిక్లియా నిర్మించారు షగున్ సింగ్, అమన్ జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు.

Next Story