జనగామలో టీడీపీ నేత దారుణ హత్య
Jangaon TDP Leader Murdered. జనగామలో దారుణం చోటుచేసుకుంది. జనగామ రెసిడెన్సియల్ స్కూల్ వద్ద టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ పులి స్వామిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
By - Medi SamratPublished on : 28 Jan 2021 8:21 AM IST
Next Story
