సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్ లు, కిరాణా షాపులు, కూరగాయలు, పండ్లు, మెడికల్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.