టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ను చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న పయ్యావులను ఇవాళ‌ చంద్రబాబు క‌లిశారు. ప‌య్యావు ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులను విచారించారు. త్వరితగతిన పయ్యావుల కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

సామ్రాట్

Next Story