బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన ధరలు
May 29th gold price.బంగారు కొనాలనుకునే వారి శుభవార్త. మే నెల ఆరంభం నుంచి పరుగులు పెట్టిన బంగారం ధర శనివారం
By తోట వంశీ కుమార్ Published on 29 May 2021 1:53 AM GMTబంగారు కొనాలనుకునే వారి శుభవార్త. మే నెల ఆరంభం నుంచి పరుగులు పెట్టిన బంగారం ధర శనివారం కాస్త తగ్గింది. అత్యధికంగా 10 గ్రాముల బంగారం ధరపై 200 వరకు తగ్గింది. గత 10 రోజుల్లో బంగారం ధర 3 సార్లు పెరగగా 5 సార్లు స్థిరంగా ఉంది. 2 సార్లు తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,700
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,160
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,490
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,750
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటివి బంగారం ధరల్లో మార్పులకు కారణమవుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.