భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఎంత త‌గ్గిందంటే..?

June 18th gold price.గ‌త‌కొంత కాలంగా కొనుగోలుదారుల‌కు చుక్క‌లు చూపించిన బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 3:49 AM GMT
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఎంత త‌గ్గిందంటే..?

గ‌త‌కొంత కాలంగా కొనుగోలుదారుల‌కు చుక్క‌లు చూపించిన బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టుతున్నాయి. శుక్రవారం కూడా ప‌సిడి ధ‌ర భారీగా దిగివ‌చ్చింది. తాజాగా 10 గ్రాముల బంగారంపై వంద రూపాయల లోపు తగ్గగా.. హైదరాబాద్‌, ఢిల్లీలో మాత్రం రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. బెంగ‌ళూరులో రూ.500 వరకు తగ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story