దిగి వస్తున్న బంగారం ధర.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
Gold Silver Rates Fall Down. పసిడి ప్రియులకు శుభవార్త. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
By Medi Samrat Published on 1 March 2021 10:54 AM ISTపసిడి ప్రియులకు శుభవార్త. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బంగారం కొనుగోలు తగ్గడం కారణంగా ధరలు దిగి వస్తున్నాయి. గతంలో దూసుకుపోయిన బంగారం ధరలు తాజాగా నేల చూపులు చూస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,920కి చేరింది.
వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,910 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,560
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 42,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,560 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,920
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,330 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,180
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,560 ఉంది.
వెండి ధరలు (కిలో)
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,200
హైదరాబాద్‌లో రూ. 72,510
విజయవాడలో రూ. 72,510
చెన్నైలో రూ.72,510
ముంబైలో రూ.67,510
బెంగళూరులో రూ.68,200
కోల్‌కతాలో రూ.68,200