ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌.. బంగారం ధ‌ర పెర‌గ‌లే

పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర స్థిరంగా ఉంది. అయితే..వెండి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2023 2:10 AM GMT
Gold and Silver Rate, Gold Silver Price Today

Gold and Silver

గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర స్థిరంగా ఉంది. అయితే.. వెండి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు న‌మోదైన ధ‌ర‌ల ప్ర‌కారం 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,850 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,550

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల ధర రూ.56,550

స్వ‌ల్పంగా పెరిగిన వెండి

కిలో వెండి పై రూ.100 పెరిగింది. కిలో వెండి ఢిల్లీలో రూ.67,000, ముంబైలో రూ.67,000, చెన్నైలో రూ.70,600, బెంగళూరులో రూ.70,600, కేరళలో రూ.70,600, కోల్‌కతాలో రూ.67,000, హైదరాబాద్‌లో రూ.70,600, విజయవాడలో రూ.70,600, విశాఖపట్నంలో రూ.70,000 గా ఉంది.

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story