బంగారం ధర తగ్గింది
Gold Rate on November 30th.పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే
By తోట వంశీ కుమార్ Published on 30 Nov 2022 2:26 AM GMTపసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.100 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,880 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,040
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,880
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,630
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,880
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,930
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,880
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,880
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,880
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,460, 24 క్యారెట్ల ధర రూ.52,880