భారీగా తగ్గిన వెండి.. స్థిరంగా బంగారం
Gold Rate on November 29th.బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కాస్త ఊరట.
By తోట వంశీ కుమార్ Published on 29 Nov 2022 7:48 AM ISTబంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కాస్త ఊరట. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదు. మంగళవారం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,140
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,970
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,030
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల ధర రూ.52,980
తగ్గిన వెండి ధర..
కిలో వెండిపై రూ.400 మేర తగ్గింది. కిలో వెండి ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.61,400 ఉండగా చెన్నై,హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.68,100 వద్ద కొనసాగుతోంది.