ఆదివారం బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
Gold Rate on November 27th.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2022 2:14 AM GMTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా ఉంది. ఆదివారం కూడా ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల ధర రూ.52,970