మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold rate on January 7th.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2023 2:27 AM GMTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు ధర తగ్గింది. శనివారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.400 మేర తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,680
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,620
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల ధర రూ.55,530