బంగారం ధర మరింత పైకి.. ఆ మార్కును కూడా దాటేసి

Gold Rate on January 6th.మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 2:12 AM GMT
బంగారం ధర మరింత పైకి.. ఆ మార్కును కూడా దాటేసి

మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. శుభ‌కార్యం ఏదైనా కానివ్వండి ప‌సిడి కొనుగోలుచేసేందుకు మొగ్గు చూపుతుంటారు. అందుక‌నే ప‌సిడి కొనుగోలుదారులు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఇటీవ‌ల ప‌సిడి ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.210 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,110

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,030

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,010

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,960

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల ధర రూ.55,960

Next Story