మగువలకు కాస్త ఊరట
Gold Rate on January 31st.బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2023 2:11 AM GMTబంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. ఇటీవల రికార్డు స్థాయిలో 57 మార్క్‌ను చేరుకుంది. అయితే.. నేడు మహిళలకు కాస్త ఊరట లభించింది. మంగళవారం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నేడు ధర స్థిరంగా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,370
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల ధర రూ.57,440