మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

Gold Rate on January 28th.మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2023 2:14 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు ఎట్ట‌కేల‌కు బ్రేక్ ప‌డింది. శ‌నివారం ప‌సిడి ధ‌ర త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.600 త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,420

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,310

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,320

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,270

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల ధర రూ.57,270

అదే విధంగా కిలో వెండి ఢిల్లీలో రూ.72,600, ముంబైలో రూ.72,600, చెన్నైలో రూ.74,600, బెంగళూరులో రూ.74,600, కేరళలో రూ.74,600, కోల్‌కతాలో రూ.72,600, హైదరాబాద్‌లో రూ.74,600, విజయవాడలో రూ.74,600, విశాఖపట్నంలో రూ.74,600 గా ఉంది.

Next Story